కోడింగ్‌ పోటీల్లో 67,000 మందిని ఓడించి.. మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీ ఆఫ‌ర్‌తో!ముస్కాన్ అగర్వాల్! ఐఐఐటీ-యునలో రికార్డ్‌ సృష్టించింది. ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ప్రముఖ టెక్‌ దిగ్గజం లింక్డిన్‌లో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా లింక్డిన్‌ విధులు నిర్వహిస్తుంది. ఇందులో ఈమె ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? సాఫ్ట్‌వేర్‌ కొలువంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి. అలాంటి కోడింగ్‌లో ఈమె దిట్ట. గత ఏడాది అగర్వాల్ ‘టెక్ గిగ్ గీక్ గాడెస్ 2022’ కోడింగ్ పోటీల్లో పాల్గొన్న 67,000 కంటే ఎక్కువ మంది మహిళా కోడర్‌లను ఓడించింది. విజేతగా నిలిచి దేశంలోనే ‘టాప్‌ ఉమెన్‌ కోడర్‌’గా నిలిచారు.

మీరు ఫ్రెషర్లా.. ఈ స్కిల్స్‌ ఉంటే కంపెనీలు మీకు రెడ్‌కార్పెట్‌! ( 31/05/2024 )

Read more at : Job Skills for freshers | మీరు ఫ్రెషర్లా.. ఈ స్కిల్స్‌ ఉంటే కంపెనీలు మీకు రెడ్‌కార్పెట్‌! (eenadu.net) 

అరచేతిలో ఆట.. ఉపాధికి బాట ( 30/06/2024 )

Read more at : అరచేతిలో ఆట.. ఉపాధికి బాట | general (eenadu.net) 


Learned Coding 1hr / Day - got 34 lakhs package ( 20/07/2024 )

Read more at : https://www.eenadu.net/telugu-news/women/techie-krishnaveni-strikes-rs-34-lakh-package/6204/124133538 

Computer Classes are introduced in AP Govt. Schools by NATS  ( 20/07/2024 )

Read more at : https://www.eenadu.net/videos/playvideo/free-computer-training-eluru-district/1/56115 

Job Skills: ఉద్యోగం రావాలంటే.. ఈ స్కిల్స్‌ మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి!

https://results.eenadu.net/news.aspx?newsid=160624